'గత ప్రభుత్వంలో వైద్యరంగం నిర్వీర్యం'

VZM: మెరుగైన వైద్య సదుపాయాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించే లక్ష్యంతోనే వైద్య కళాశాలలను పిపిపి పద్దతిలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హాయాంలో వైద్య రంగం నిర్వీర్యం అయ్యిందన్నారు.