5 రోజులు రైల్వేగేట్ ముసివేత.!

5 రోజులు రైల్వేగేట్ ముసివేత.!

W.G: రైల్వే ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా వీరవాసరం రైల్వేగేట్‌ను 5 రోజులపాటు మూసివేస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు గేటు మూసివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ ముందు భాగంలోనూ ఐదు రోజులపాటు గేట్ మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ గేటును నవంబర్ 25 నుంచి మూసివేసి మరమ్మత్తు చేయవలసి ఉంది. ప్రజల వినతి మేరకు డిసెంబర్ 1కి వాయిదా వేశారు.