VIDEO: జెడ్పీ సీఈవోకు ఘన విమరణ సన్మానం
నిర్మల్ కలెక్టరేట్‌లో శనివారం జెడ్పీ సీఈవో ఇస్లావత్ గోవింద్ పదవీ విరమణ సందర్భంగా శనివారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరై, గోవింద్ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. క్రమశిక్షణ, అందుబాటు, నిబద్ధతతో ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.