మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి

VSP: మంగళపాలెంలో పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడికి టిడ్కో హోసింగ్‌లో ప్రజలు శుక్రవారం వినతిపత్రం అందించారు. మౌలిక వసతులు, తాగునీటి బోర్లు, విద్యుత్ దీపాలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడ్కో హోసింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్, తెలుగు యువత అధ్యక్షులు బండారు చందు రమేశ్, లక్ష్మీ పాల్గొన్నారు.