కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కడప ఎయిర్‌పోర్ట్‌లో సీఎం చంద్రబాబుకు ఆహ్వనం పలికిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్
✦ అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట కోదండ రామయ్య కళ్యాణ మహోత్సవం
✦ ఒంటిమిట్టలో కోదండ రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు
✦ ప్రొద్దుటూరులో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి