VIDEO: సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ

VIDEO: సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ

SRPT: కోదాడ పట్టణానికి చెందిన సుష్మ కళాకారుడు నరేష్ చారి అంతరిక్ష యానం చేసిన మొట్టమొదటి మహిళ కల్పనా చావ్లా జయంతి సందర్భంగా. మంగళవారం రాత్రి అంగుళం సుద్ధ ముక్కపై కల్పనా చావ్లా ప్రతిమను చెక్కి తన కళాత్మకతను ప్రదర్శించారు. నరేష్ చారి గతంలో అనేక రకాలైన సూక్ష్మ వస్తువులపై పలువురి ప్రతిమలు చెక్కి తన కళాత్మకతను చాటుకున్నాడు.