యువత పోరును విజయవంతం చేయాలి

యువత పోరును విజయవంతం చేయాలి

VZM: వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు. సోమవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో యువత పోరు గోడపత్రికను ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన కూటమిప్రభుత్వం యువతను పట్టించుకోలేదన్నారు.