VIDEO: విపక్ష నేతగా కేసీఆర్ ఫెయిల్: అద్దంకి దయాకర్
NLG: ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ వైఫల్యం చెందడం వల్లే బీఆర్‌ఎస్ నేడు దారుణ స్థితికి చేరుకుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. కేసీఆర్ నాయకత్వ లేమి వల్ల ఆ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. స్పీకర్ తీరును తప్పు పట్టే ముందు తమ నాయకత్వ లోపాలపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆలోచించుకోవాలని సూచించారు.