ఎర్రనేలగుంట గ్రామంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం

ఎర్రనేలగుంట గ్రామంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం

W.G: తణుకు మండలం మండపాక గ్రామ శివారు ఎర్రనేలగుంట గ్రామంలో శనివారం అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు వ్యాధులు కార్యక్రమం నిర్వహించబడినది, గర్భిణీలకు ధనుర్వాత ఇంజక్షన్లు 9 నెలలు నిండిన పిల్లలకు విటమిన్ ఏ ద్రావణం వేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జయరాజు, ఏఎన్ఎం అనురాధ, ఆరోగ్య సహాయకుడు వైటి మూర్తి, ఆశా వర్కర్లు  పాల్గొన్నారు.