జమ్మికుంట మార్కెట్లో పత్తి ధరలు

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధరలు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల విరామం తరువాత ఈరోజు ప్రారంభం కాగా.. పత్తి ధరలు గత వారంలాగే నిలకడగా కొనసాగాయి. సోమవారం మార్కెట్కు మొత్తం 25 వాహనాల్లో 137 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠంగా రూ. 7,500, కనిష్టంగా రూ. 6,800 ధర పలికింది. మార్కెట్‌లో కార్యకలాపాలను మార్కెట్ ఛైర్ పర్సన్ స్వప్న, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.