ప్రారంభమైన ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం

ప్రారంభమైన ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం

NLR: గూడూరు పట్టణంలో బుధవారం ఉదయం తూర్పు వీధిలో ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఆంజనేయ స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాత్రికి ఊరు గ్రామోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.