ప్రారంభానికి సిద్ధమైన విశాఖ ఇనార్బిట్ మాల్.!
VSP: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్ అయిన విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రారంభానికి సిద్ధమైంది. విశాఖ కైలాసపురంలో నిర్వితమవుతున్న ఈ మాల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే, YCP హయాంలో మాల్‌కు శంకుస్థాపన జరగగా, మూడేళ్లకు నిర్మాణం పూర్తయిందని స్థానికులు చెప్పుకొచ్చారు. విశాఖకు ఈ మాల్ మణిహారంగా మారబోతుంది.