రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

AKP: నక్కపల్లి మండలం వేంపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. తుని నుంచి డ్రింకులు లోడుతో వస్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ పీ.సతీష్ (30)ను నేషనల్ హైవే అంబులెన్స్‌లో నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.