పసుపు బోర్డు ప్రారంభిస్తున్నందుకు ప్రధానికి పాలాభిషేకం

పసుపు బోర్డు ప్రారంభిస్తున్నందుకు ప్రధానికి పాలాభిషేకం

JGL: నేడు నిజాంబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి, ఎంపీ అరవింద్ పాలాభిషేకం చేశారు. పటేల్ విగ్రహం వద్ద గౌరవ ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ అన్న గారికి 35 సవత్సరాల పసుపు రైతుల కలను నెరవేర్చి మన నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును ఈరోజు ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.