నేడు ఐదు కేంద్రాల్లో నీట్ పరీక్ష

నేడు ఐదు కేంద్రాల్లో నీట్ పరీక్ష

VZM: వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్-2025 పరీక్ష జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం జరగనుంది. JNTU GV యూనివర్సిటీలో రెండు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు, కేంద్రీయ విద్యాలయంలో ఒక పరీక్ష కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 1,550 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారు.