'ముందు చూపు లేని దద్దమ్మ ప్రభుత్వం'

'ముందు చూపు లేని దద్దమ్మ ప్రభుత్వం'

NLG: కాంగ్రెస్ నాయకుల మాయమాటలతో తెలంగాణ ప్రజానీకం మోసపోయింది. ప్రజా అవసరాలు తీర్చాలనే ముందు చూపు లేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని నకిరేకల్ మాజీ MLA చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్‌లోని తాటికల్ సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.