VIDEO: సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

VIDEO: సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

SRD: స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు.