నేటి భూభారతి సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

నేటి భూభారతి సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

SRD: కొండాపూర్ మండలంలోని అలియాబాద్, తొగర్ పల్లి గ్రామాల్లో సోమవారం నిర్వహించి భూభారతి సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ అశోక్ తెలిపారు. ఈ సదస్సుకు కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఆర్డీవో రవీందర్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. భూ భారతి పై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారని పేర్కొన్నారు.