రూ.1 కే షూస్ ఆఫర్.. ఎగబడ్డ జనం

రూ.1 కే షూస్ ఆఫర్.. ఎగబడ్డ జనం

కేరళ కోజికోడ్‌లోని 'ట్రెండీ ఫ్యాక్టరీ' ఫుట్‌వేర్ షాప్ కేవలం రూ.1 పాతనోట్లు తెచ్చిన వారికి బ్రాండెడ్ షూస్ అందిస్తామని ప్రకటించింది. దీంతో జనం ఎగబడ్డారు. ఉదయం షాప్ తెరవకముందే వేలాది మంది యువకులు, స్థానికులు కిలోమీటర్ల మేర క్యూ కట్టడంతో గందరగోళం నెలకొంది. రూపాయికే షూస్ అనగానే జనం ఒకేసారి షాపులోకి దూసుకురావడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.