'లోక్ అదాలత్‌లో 10,526 కేసుల పరిష్కారం'

'లోక్ అదాలత్‌లో 10,526 కేసుల పరిష్కారం'

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి శనివారం ప్రారంభించారు. మొత్తం 34 బ్రాంచ్‌ల ద్వారా శనివారం రాత్రి 7 గంటల నాటికి 10,361 పెండింగ్ కేసులు, 165 ప్రీలిటికేషన్ కేసులు రాజీ అయ్యాయి. ముఖ్యంగా, 147 వాహన ప్రమాద బీమా కేసులలో సుమారు రూ. 14 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు అందజేశారు.