VIDEO: ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు నిర్వహించిన కమిషనర్

VIDEO: ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు నిర్వహించిన కమిషనర్

KDP: బద్వేలు పట్టణంలో మున్సిపల్ కమీషనర్ నరసింహరెడ్డి, శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలతో కలిసి పలు వ్యాపార సంస్థల్లో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు నిర్వహించారు. పర్యావరణానికి హాని కలిగించని బయో-డీగ్రేడబుల్ కవర్లు, సంచులను వాడుతూ నిబంధనలు పాటించిన వారిని ఈ సందర్భంగా మున్సిపల్ సన్మానించారు.