'కేంద్రం నిర్లక్ష్యం'.. మంత్రి పొన్నం ఫైర్

'కేంద్రం నిర్లక్ష్యం'.. మంత్రి పొన్నం ఫైర్

TG: రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ఎన్నికల వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 'కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎవరి దయ కాదు.. అది తెలంగాణ హక్కు' అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని లేఖలో కోరారు.