సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు

సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు

డిసెంబరు 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ భేటీలో పార్లమెంటు సమావేశాల అజెండా, బిల్లులపై కేంద్రం స్పష్టత ఇవ్వనుంది.