మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక
RR: షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి నిర్వహించారు. కార్యక్రమంలో కేశంపేట్ మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఆడపడుచులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని, మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.