ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఆసిఫాబాద్: జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, అటవీ రేంజ్ అధికారులతో నర్సరీల్లో మొక్కల పెంపకం, ఉపాధి హామీ పనుల కల్పన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.