VIDEO: రిలయన్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

VIDEO: రిలయన్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

NLR: కొడవలూరు మండలం పెయ్యిలపాలెంలోని రిలయన్స్ బయో ఎనర్జీ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం రాత్రి స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. 'ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్వాసనతో గ్రామంలో ఉండలేకపోతున్నాం. ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మా ప్రాణాలంటే లెక్కలేదా? అందరి శవాలు ఫ్యాక్టరీ ఎదుటే పూడ్చిపెడతాం' అని గ్రామస్థులు హెచ్చరించారు.