'ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం'

'ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం'

SRCL: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో లబ్ధిదారులకు సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు.