'సమస్యపై స్పందించి.. పరిష్కరించారు'

'సమస్యపై స్పందించి.. పరిష్కరించారు'

GDWL: గట్టు మండలంలోని మాచర్ల గ్రామంలో 7వ వార్డులో మురుగు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో కాలనీ ప్రజలు నిత్యం మురుగుతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని వార్డు సభ్యుడు భీమేష్ నాయుడు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సర్పంచ్ బుడగల వజ్రమ్మ తిమ్మప్ప ఆధ్వర్యంలో శుభ్రత చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించారు.