విశాఖలో కూరగాయల ధరలు ఇలా.!

విశాఖలో కూరగాయల ధరలు ఇలా.!

VSP: విశాఖ రైతు బజార్లలో కూరగాయల ధరలు మంగళవారం(కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ. 40, ఉల్లి రూ. 26, బంగాళదుంప రూ. 16, వంకాయ రూ. 44, బెండ రూ. 58, మిర్చి రూ. 44, బీరకాయ రూ. 60, కాలిఫ్లవర్ రూ. 32, క్యాబేజి రూ. 24, బరబాటి రూ. 42, దొండకాయ రూ. 38, క్యారెట్ రూ. 46, అల్లం రూ. 62, చిక్కుడు రూ. 50, బీట్రూట్ రూ. 34, నిమ్మకాయలు రూ. 35, క్యాప్సికం రూ. 60గా ఉన్నాయి.