'బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్' వద్ద భారీ పేలుడు

'బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్' వద్ద భారీ పేలుడు

పనామాలోని 'బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్' సమీపంలోని ఆయిల్ ట్యాంక్ ఫెసిలిటీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, ఒకరు గల్లంతయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా బ్రిడ్జిని మూసివేశారు. హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతల వల్ల చమురు రవాణాకు పనామా కాల్వ వ్యూహాత్మక మార్గంగా మారిన తరుణంలో ఈ ఘటన జరిగింది. బ్రడ్జి పటిష్టతను సాంకేతిక బృందాలు పరిశీలించిన తర్వాతే రాకపోకలను సాగించనున్నారు.