భారత్-పాక్ సరిహద్దులో భారీగా డ్రగ్స్ పట్టివేత
భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన రాజస్థాన్ శ్రీగంగానగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకోవడం కలకలం రేపింది. సుమారు రూ.60 వేల కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్‌ను తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు ఈ డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారణ ప్రారంభించారు.