VIDEO: 'శిలాఫలకంపై ఎంపీ పేరు లేకపోవడం అన్యాయం'

VIDEO: 'శిలాఫలకంపై ఎంపీ పేరు లేకపోవడం అన్యాయం'

కృష్ణా: హనుమాన్ జంక్షన్ సర్కిల్ పోలీస్ కార్యాలయ ప్రారంభ శిలాఫలకంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు లేకపోవడం తీవ్ర అన్యాయమని జనసేన పార్టీ నేత చలమలశెట్టి రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వేసిన ఓట్లతో ఎంపీగా ఎన్నికయ్యారని అందుకు అనుగుణంగా ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. వెంటనే శిలాఫలకాన్ని సవరించి ఎంపీ పేరును చేర్చాలని అధికారులను కోరారు.