లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NZB: ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని వారికి అండగా ఉండటం తన బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. ఆదివారం సుభాష్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో 85 మంది లబ్ధిదారులకు రూ.56,20,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చూస్తామన్నారు.