మేయర్‌గా పాక సురేష్ ప్రమాణస్వీకారం
కడప మేయర్‌గా ఎకగ్రీవంగా ఎన్నికైన పాక సురేష్ గురువారం ప్రమాణస్వీకారం చేస్తూ.. బాధ్యతలు స్వీకరించారు. సురేష్‌ను జేసీ అతిథిసింగ్ మేయర్‌గా ప్రకటించారు. ఎన్నికకు 38 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరైతే, టీడీపీ కార్పొరేటర్లు మాత్రం దూరంగా ఉన్నారు. 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున ఎన్నికకు గైర్హాజరైనారు.