జిల్లా నూతన ఎస్పీగా సతీష్ కుమార్ నియామకం

జిల్లా నూతన ఎస్పీగా సతీష్ కుమార్ నియామకం

రాష్ట్ర ప్రభుత్వం సత్య సాయి జిల్లా నూతన ఎస్పీగా సతీష్ కుమార్‌ను నియమించింది. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రత్నను బదిలీ చేసింది. కాగా.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా జిల్లా ఎస్పీలను కూడా బదిలీ చేయడం జరిగింది.