పార్టీలతో సంబంధం లేకుండా సమాన సేవలు

పార్టీలతో సంబంధం లేకుండా సమాన సేవలు

SRD: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీలతో సంబంధం లేకుండా సమానంగా సేవలందిస్తుందని కాంగ్రెస్ నాయకుడు సాగర్ షేట్కార్ తెలిపారు. నిజాంపేట్ మండలానికి చెందిన గంగామణికి వైద్యం కోసం రూ.2 లక్షల విలువైన LOCని గురువారం అందజేశారు. గతంలో అర్హులకు అన్యాయం జరిగిందని, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.