VIDEO: కూటమిపై మండిపడ్డ సీపీఐ నేతలు

VIDEO: కూటమిపై మండిపడ్డ సీపీఐ నేతలు

E.G: విద్యా, వైద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం, అమరావతి రెండు కళ్లు అని చెప్పి.. నేడు పోలవరం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.