'ఆక్సిజన్ పార్కులో మరమ్మత్తులు'

'ఆక్సిజన్ పార్కులో మరమ్మత్తులు'

SRD: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఆక్సిజన్ పార్కులో ఈరోజు బుధవారం పరికరాల మరమత్తులు పూర్తి చేయబడ్డాయి. గత కొంతకాలంగా పాడైపోయిన చిన్నపిల్లలు ఆడుకునే పరికరాలు, పెద్దలు ఎక్ససైజ్ చేసే పరికరాలను ఖేడ్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ ధారం శంకర్ పునరుద్ధరించారు. ప్రజలకు ఆక్సిజన్ పార్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.