అలర్ట్.. జిల్లాకు తుఫాన్ హెచ్చరిక..!

అలర్ట్.. జిల్లాకు తుఫాన్ హెచ్చరిక..!

NGKL: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. అయితే, తాజా అలర్ట్ ప్రకారం జిల్లాలో భారీ ఉరుములతో కూడిన తుఫాన్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తీవ్రమైన ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసే ఛాన్స్, భారీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు.