సిగ్నల్ జంప్‌ వల్లే.. రైలు ప్రమాదం!

సిగ్నల్ జంప్‌ వల్లే.. రైలు ప్రమాదం!

బిలాస్‌పూర్ రైలు ప్రమాదానికి సిగ్నల్ జంపే కారణమని రైల్వే బోర్డు అంచనాకు వచ్చింది. ప్రయాణికుల రైలు రెడ్ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లడంతో ఈ ఘటన జరిగిందని ప్రాథమిక నివేదకలో తెలిపింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వలంగా గాయపడిన వారికి రూ.లక్ష సాయం అందించనుంది.