రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

GDWL: ఎర్రవల్లి మండలం పుటాన్రె దొడ్డి రైతు వేదికలో మంగళవారం రైతులకు ప్రకృతి వ్యవసాయం మరియు యూరియా బుకింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ నిపుణులు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఏవో సురేశ్ గౌడ్ సమక్షంలో రైతుల అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.