నేటి నుంచి కాంగ్రెస్ సంబరాలు

నేటి నుంచి కాంగ్రెస్ సంబరాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి ఉమ్మడి జిల్లాల్లో సంబరాలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, డిసెంబర్ 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 7న OUలో అభివృద్ధి పనులకు CM శంకుస్థాపన చేయనున్నారు.