VIDEO: ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు

VIDEO: ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు

కృష్ణా: కట్టవానిచెరువు గ్రామంలో ఆర్అండ్‌బీ రహదారి చెట్లు పెరిగిపోవడంతో జంగిల్ క్లియరెన్స్ పనులను పంచాయతీ సిబ్బంది మంగళవారం చేపట్టారు. గ్రామ ప్రజలు రహదారిపై ప్రయాణించే సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా, వాహనాలు సురక్షితంగా రాకపోకలు సాగేందుకు ఈ చర్యలను చేపట్టినట్లు గ్రామ పంచాయతీ సెక్రెటరీ జగదీష్ తెలిపారు.