VIDEO: జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో హోలీ పర్వదినం సందర్భంగా కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం రాత్రి భక్తులు ఎడ్లబండ్లను, వాహనాలను గుట్టచుట్టూ తిప్పి మొక్కులు చెల్లించారు. ప్రధాన ఆకర్షణగా ప్రభ బండ్లు నిలిచాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పాల్గొన్నారు.