ప్రభుత్వం కేవలం భూముల మీదే దృష్టి పెట్టింది: సబితా

ప్రభుత్వం కేవలం భూముల మీదే దృష్టి పెట్టింది: సబితా

RR: కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం భూముల మీదే దృష్టి పెట్టిందని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో ఏ మూల కదిలించినా ప్రభుత్వ భూమిని ఏ విధంగా తీసుకోవాలనే ఆలోచన తప్ప ప్రజలకు ఏ విధంగా అందచేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు.