VIDEO: వైద్యుల నిర్లక్ష్యంతో మరో చిన్నారి మృతి

VIDEO: వైద్యుల నిర్లక్ష్యంతో మరో చిన్నారి మృతి

MLG: ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో పాప మృతి చెందిందని ఆరోపిస్తూ శుక్రవారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బాధిత కుటుంబ సభ్యులు, బాధిత కుటుంబాలకు పోలీసులకు మధ్య తోపులాట భారీగా స్తంభించిన ట్రాఫిక్. ప్రభుత్వ వేంటనే వైద్యులపై చర్యలు తీసుకొవాలని డిమాడ్ చేశారు.