రేపు ప్రజాసమస్యల పరిష్కార వేదిక

ప్రకాశం: మర్రిపూడి తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై రేపు నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమానికి మంత్రి బాల వీరాంజనేయస్వామి రానున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ప్రజలు హాజరై తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.