శివారులో BRS ఛైర్మన్ ఎన్నికలో హై డ్రామా?

శివారులో BRS ఛైర్మన్ ఎన్నికలో హై డ్రామా?

HYD: శివారు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ ఎన్నికలో 14 మంది కౌన్సిలర్లు చేతులెత్తి ఆమోదం తెలపడంతో BRS కౌన్సిలర్ సుదర్శర్ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారని విశ్వసనీయ సమాచారం. సరిగ్గా సంతకాల సేకరణ అనంతరం 'హై కోర్టు స్టే' ఇచ్చింది.. అంటూ హైడ్రామా మొదలైంది. మరోసారి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.