వనపర్తి ఆర్టీసీ డిపో ఆదాయంలో రాష్ట్రంలో 3వ స్థానం

వనపర్తి ఆర్టీసీ డిపో ఆదాయంలో రాష్ట్రంలో 3వ స్థానం

WNP: TGSRTC వనపర్తి జిల్లాకు రాఖీ పౌర్ణమి గిరాకీ కలిసి వచ్చింది. రాఖీ పండుగ సందర్భంగా మూడు రోజుల్లో మహబూబ్ నగర్ రీజియన్, రాష్ట్ర స్థాయిలో వనపర్తి ఆర్టీసీ డిపో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణించడంతో రోజు 50 లక్షలకు ఆదాయం సమకూరిందని ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు.