సీఎం సదస్సులో పాల్గొన్న కలెక్టర్

సీఎం సదస్సులో పాల్గొన్న కలెక్టర్

ATP: రాష్ట్ర సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో సోమవారం సీఎం చంద్రబాబుతో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఏపీలో 15% వృద్ధిరేటు సాధన లక్ష్యంగా కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. వివిధ అంశాలపై జిల్లాల్లో ప్రగతి, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమక్షించారు. ఈ సదస్సులో వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.